👉🏻19వ శతాబ్దం ఆరంభంలో అగ్ర కులాలు, నిమ్న కులాల వారి మధ్య వ్యత్యాసం అధికంగా ఉండేది.
👉🏻అగ్ర కులాల అధిపత్యానికి వ్యతిరేకంగా భారతదేశంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఇవి ప్రధానంగా
1) గుజరాత్
2) మహారాష్ట్ర
3) కేరళలో జరిగాయి.
👉🏻గుజరాత్‌లో హాలీ విధానం ఉండేది (వంశ పారంపర్యంగా బానిసత్వంలో ఉండుట).
👉🏻గుజరాత్‌లో అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి - కర్సన్‌దాస్ ముల్జీ
👉🏻ఇతడు సత్యప్రకాష్ అనే పత్రిక ద్వారా అగ్ర కులాల అధిపత్యాన్ని వ్యతిరేకించాడు.
👉🏻బాలశాస్తి జంబేకర్ “దర్చణ్' అను జర్నల్‌ను నడిపాడు.
👉🏻మహారాష్ట్రలో కొంతమంది విద్యార్థులు నిమ్న కులాలను ఏకం చేయుటకై స్టూడెంట్ లిటరరీ సొసైటీని ఏర్పాటు చేశారు. దీనిలో
1) మరాఠా జ్ఞాన ప్రకాశ మండలి
2) గుజరాతీ జ్ఞాన ప్రకాశ మండలి ఉన్నాయి.
👉🏻తడోబా పాండురంగ తర్మడ్ పరమహంస మండలి/యాదవ సభను ఏర్పాటు చేసి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించాడు.
👉🏻పరమహంస మండలిలో అతి ముఖ్యమైన సభ్యులు -గోపాల హరిదేశ్ ముఖ్ (లోకహితవాది)
జ్యోతిబాపూలే :
•మహారాష్ట్రలో నిమ్నకులాల వారి అబివృద్ధి కోసం అత్యధికంగా పోరాటం చేసిన వ్యక్తి -జ్యోతిబాపూలే
•జ్యోతిబాపూలే పూలు అమ్ముకునే మాలి అనే తెగకు చెందినవాడు.
•జ్యోతిబాపూలే బిరుదు -మహాత్మ(1888లో ఇవ్వబడింది)
•జ్యోతిబాపూలే నవల - గులాంగిరి (1872)
•1873లో సత్యశోధక సమాజ్‌ను ఏర్పాటు చేసి వెనకబడ్డ తరగతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు తెలియజేశాడు.
•పూలే 1884లో "దీనబంధు సర్వజనిక్ సభ" స్థాపించాడు.
•ఈయన రెండు విమర్శనాత్మక గ్రంథాలు రచించాడు.
1. సర్వజ్ఞిక్ సత్యధర్మ పుస్తక్
2. గులాంగిరి
•ఇషారా అనే పుస్తకంలో నిమ్న కులాల వారి హక్కులను తెలియజేసి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించాడు.
•జ్యోతిబాపూలే తన భార్య సావిత్రిబాయిపూలేతో కలిసి పూణే వద్ద వెనకబడిన వర్గాలవారి కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు.
•ఈ పాఠశాల నిర్వహణకు డబ్బులు సమకూర్చినవారు - జగన్నాథ్‌శంకర్ సేఠ్, ధావ్ ధాజీ.
అంబేద్కర్ :(14-4-1891 - 6-12-1956)
•మహర్ ఉద్యమాన్ని బాబా వాగ్లేకర్ ప్రారంభించారు. తర్వాత ఈ ఉద్యమాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నడిపించాడు.
•ఇతను 1913లో ఎల్ఫీన్‌స్టోన్ కాలేజీ నుండి పట్టభద్రుడ య్యాడు.
•బరోదా గైక్వాడ్ సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో పి. హెచ్.డి పూర్తి చేశాడు.
•కొల్హాపూర్ షాహు మహరాజు సహాయంతో లండన్ విశ్వవిద్యాలయంలో బార్ ఎట్ లాను పూర్తి చేశాడు.
•అంబేద్కర్ పత్రికలు -మూక్‌నాయక్, బహిష్కృత్ భారత్
•అంబేద్కర్ The Evils of Caste అనే పుస్తకాన్ని రచించాడు.
•అంబేద్కర్ వెనకబడిన తరగతుల వారి అభివృద్ధి కోసం “బహిష్కృత్ హితకారిణి సభను", అఖిల భారత బడుగువర్గాల ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు.
•అంబేద్కర్ ఇండిపెండెంట్ ఇండియన్ లేబర్ పార్టీని ఏర్పాటు చేసి వెనకబడిన వర్గాల వారి రాజకీయ హక్కుల కోసం పోరాటం చేశాడు.
•గాంధీ వెనకబడిన వర్గాల వారి కోనం మొట్టమొదటిసారిగా 'హరిజన్'(దేవుని బిడ్డలు) అనే పదాన్ని ఉపయోగించాడు.
•గాంధీ 1983లో వెనకబడిన వర్గాల వారి అభివృద్ధి కోసం హరిజన్ సభను ఏర్పాటు చేశాడు.
•గాంధీ 'హరిజన్' అనే వార్తాపత్రిక ద్వారా భారతదేశంలో ఉన్న అంటరానితనంను దూరం చేయుటకు ప్రయత్నించాడు.
•1932 పూనా ఒడంబడిక ద్వారా వెనకబడిన వర్గాల వారికి ఎక్కువ నియోజకవర్గాలు కేటాయించబడేటట్లు చేశాడు.
•“బోలే తీర్మానం” ప్రకారం అన్ని బహిరంగ ప్రాంతాల్లో నిమ్న కులాలవారికి అనుమతి ఇవ్వబడింది.
•కేరళలో నిమ్నకులాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి - శ్రీనారాయణగురు
శ్రీనారాయణగురు
•ఇతను ఎజవా తెగకు చెందినవాడు
•నారాయణగురు అట్టడుగు వర్గానికి చెందినవాడు.
•1880 సం॥లో 'అరవైపురం' దేవాలయంలో తానే విగ్రహ ప్రతిష్ట చేసి ఉద్యమాన్ని ప్రారంభించాడు.
•అగ్రకులాల వారి ఆధిపత్యంను ఖండిస్తూ జాతి మీమాంస వ్యాసంను రాశాడు.
•శ్రీనారాయణగురు ధర్మ పరిపాలన యోగంను ఏర్పాటుచేశాడు. దీని ద్వారా కేరళలో వెనకబడిన వారి కోసం అనేక దేవాలయాలను నిర్మించాడు.
•ఇతను ఈ విధంగా పేర్కొన్నాడు “మానవాళికి ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కులం ఉంటుంది”
•శ్రీనారాయణగురు శిష్యుడు సహాధరన్ అయ్యప్పన్ ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు -'మానవాళికి దేవుడు, మతం, కులం ఉండదు'.
•శ్రీనారాయణగురు యొక్క అనుచరులను నియో బుద్ధిస్టులు అంటారు.
అయ్యంకాలీ:
•ఇతను కేరళలో ఒక అంటరాని తెగగా పరిగణించబడే పులయార్ వర్గానికి చెందినవాడు.
•ఇతను 1863లో అయ్యాన్ (తండ్రి), మాల (తల్లి)లకు తిరువనంతపురం సమీపంలో గల వెంగనూరు గ్రామంలో జన్మించారు.
•ఇతని భార్య పేరు చెల్లమ్మ. ఇతనికి ఏడుగురు సంతానం
•బిరుదులు-ఉర్‌పిళ్ళై & మూతపిళ్ళై మహాత్మ
•స్థాపనలు- -1904-స్వామికల్ బ్రహ్మ నిష్ట మఠం, వెంగనూరు
-1907-సాధు జన పరిపాలన సంఘం
•ఇతని గురువు అయ్యావు స్వామికల్
•ఇతను తన గురువు అయిన స్వామికల్ యొక్క ఉపన్యాసాలతో ప్రభావితమయ్యాడు. స్వామికల్ కుల వ్యవస్థను ఖండించాడు. దీని ద్వారా మత మార్చడిలను తగ్గించవచ్చని భావించాడు.
•ఇతను అగ్ర కులాలైన నాయర్ల యొక్క ఆంక్షలను తిరస్కరించి నాయర్ల వలె దుస్తులను ధరించాడు. ఎడ్లబండి తోలాడు, నెడుమంగడ్ మార్కెట్‌లోకి ప్రవేశించాడు.
•ఇతను ప్రధానంగా విద్యను కల్పించుటకు పోరాటం చేశాడు. ట్రావెన్‌కోర్ రాజ్యంలోని ప్రభుత్వ పాఠశాలలో పులయార్ వర్గానికి చెందిన బాలబాలికలకు ప్రవేశం కల్పించడానికి డిమాండ్ చేశాడు.
•ఇతని పోరాట ఫలితంగా ట్రావెన్‌కోర్ ప్రభుత్వం కేరళలోని అవర్ణాలకు(దళితులు) ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించింది
•ఊరుట్టంబలం అనే గ్రామంలో పులయార్ వర్గానికి చెందిన ఒక బాలిక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశించిందని స్థానిక అగ్ర కులాల వారు ఆ పాఠశాలను దహనం చేశారు.
•అయినప్పటికీ మహంకాళీ చెక్కుచెదరక అవర్ణాల విద్య కొరకు అవిశ్రాంతిగా తన పోరాటాన్ని కొనసాగించారు.
•అప్పట్లో కొన్ని రహదారుల్లో అవర్ణాలు నడవడానికి కూడా వీలు లేదు. అయ్యంకాలీ దీనిని ఖండించాడు. ఫలితంగా ట్రావెన్‌కోర్ ప్రభుత్వం అన్ని రహదారులను అవర్ణాలు ఉపయోగించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
•అప్పట్లో నాయర్ వర్గం వారు ఎజువ తెగ వారిని 12 అడుగుల దూరం ఉంచేవారు. పులయార్ వర్గం వారిని 66 అడుగుల దూరం ఉంచేవారు. దీనినే థియాండల్ అంటారు.
•అందువల్లనే స్వామి వివేకానంద వెంగనూరు ప్రాంతం గురించి తెలుసుకుని దీనిని 'మ్యాడ్ హౌస్ ఆఫ్ క్యాస్ట్' అని పేర్కొన్నారు.
వైకోమ్ సత్యాగ్రహము :
•దీనిని 1924లో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.పి.కేశవమీనన్, టి.కె.మాధవన్ వైకోమ్‌లోని శ్రీ పార్వతీపరమేశ్వర దేవాలయంలో ప్రారంభించారు.
•ఈ ఆలయ ప్రవేశ ఉద్యమానికి భారతదేశమంతటి నుంచి మద్దతు లభ్యమైంది. భారతదేశ నలుమూలల నుంచి అనేకమంది జాతలు జాతలుగా వచ్చారు.
•వీటిలో అతి ముఖ్యమైన జాతా ఆత్మగౌరవ ఉద్యమ జాతా. దీనిని ఇ.వి.రామస్వామినాయకర్ (ఫెరియార్) మధురై నుంచి వైకోమ్ వరకు చేపట్టారు.
•ఇ.వి.రామస్వామి నాయకర్ తమిళనాడులో లేదా మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణుల ఆధిపత్యంను ఖండించాడు.
•ఇ.వి.రామస్వామి నాయకర్ 'కుడి అరసు', 'విధుతులై' అనే పత్రికలను ప్రారంభించాడు.
•1917లో త్యాగరాయశెట్టి, ముదలియార్, టి.ఎం. నాయర్‌లు జస్టిస్ పార్టీని స్థాపించారు. (బ్రాహ్మణులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి రాజకీయ పార్టీ)
•జస్టిస్ పార్టీ సౌత్ ఇండియా లిబరల్ ఫెడరేషన్ అనే సంస్థ నుంచి పుట్టింది.
•ఈ సంస్థను స్థాపించినవారు త్యాగరాయశెట్టి, టి.ఎం.నాయర్, ముదలియార్
శ్రీ గురువాయూర్ ఉద్యమం :
•దీనిని 1981లో కె.కేలప్పన్ (కేరళలోని రాజకీయ ఖడ్గం)శ్రీ గురువాయూర్‌లో శ్రీకృష్ణుని దేవాలయంలో ప్రారంభించాడు.
•దీనికి మద్దతుగా వచ్చిన ముఖ్యమైన జాత - సుబ్రమణ్యతింబుంబు జాత. దీనిని కాలికట్ నుంచి శ్రీ గురువాయూర్ వరకు తింబుంబు చేపట్టాడు.
ఎ.కె.గోపాలన్ :
•ఇతను కేరళలో 500ల కంటే ఎక్కువ సమావేశాలలో నిమ్న కులాల వారి హక్కులను తెలియజేన్తూ ప్రసంగించాడు. ప్రతీ సమావేశంలో ఇతనిపై లాఠీచార్జీ జరిగింది.
•ముస్లింల సంస్కరణ కోనం పోరాటం చేసిన మొదటి వ్యక్తి - సర్‌సయ్యద్ అహ్మద్‌ఖాన్
•ముస్లింల అభివృద్ధికి బ్రిటీష్ వారి మద్దతు అవసరం అని భావించి బ్రిటీష్‌కు మద్దతుగా ఈ క్రింది వ్యాసాన్ని ప్రచురించాడు.
•“లాయల్ మహ్మదీయన్స్ ఆఫ్ ఇండియా” (అస్బబ్-ఇ-భగావత్-ఇ-హింద్)
•ఇతని వార్తాపత్రిక - 'తహరిక్-ఇ-ఆఖ్లక్”
•1857 తిరుగుబాటుకు సంబంధించి “ద కాజస్ ఆఫ్ ఇండియన్ మ్యూటిని” అనే పుస్తకాన్ని రచించాడు.
•ఈ పుస్తకంలో 1857 తిరుగుబాటును “సిపాయిల తిరుగుబాటు” అని పేర్కొన్నాడు.
•ముస్లింల అభివృద్ధికి విద్య అతి ముఖ్యమైనదని భావించి అలీఘడ్‌లో మహ్మదీయన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను 1875లో ఏర్పాటు చేశారు. దీని మొదటి పేరు మద్రసతుల్ ఉలూమ్ ముసల్మానన్-ఇ-హింద్.
•తర్వాత ఇది కళాశాలగా మారింది.
•ఆ తర్వాత 1920లో అలీఘడ్ విశ్వవిద్యాలయంగా మారింది. దీని మొదటి వైస్ చాన్సలర్ సుల్తాన్ షాజహాన్ బేగం.
•అలీఘడ్‌లో ఇతను ప్రారంభించిన ఈ పాఠశాల విద్యను అలీఘడ్ ఉద్యమం అని పేర్కొంటారు.
•ఇతని స్వీయ చరిత్రను రాసినవాడు -విలియం గ్రహమ్
మహ్మద్ ఇక్బల్:
•విద్యాభివృద్ధి ద్వారా ముస్లిం లలో సంస్కరణలు తీసుకొని రావచ్చు అని భావించాడు.
•“సారే జహాసె అచ్చా” అనే గీతాన్ని రచించాడు. దీనికి స్వరకల్పన చేసినది విష్ణు దిగంబర పలుష్కార్(శాస్త్రి)
•పంజాబ్, కాశ్మీర్, సింధు, బెలూచిస్తాన్‌లను కలిపి ఒక ముస్లిం దేశం ఏర్పాటు చేయాలని మొదటిసారిగా పేర్కొన్నాడు.
•“పాకిస్థాన్ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించినవాడు “రహమత్ అలీ” (లండన్ నుంచి)
అహమ్మదీయ ఉద్యమం:
•స్థాపకుడు - మీర్జా గులాం అహమ్మద్ •ఇస్లాం మత రక్షకునిగా ఆర్య సమాజం మరియు క్రైస్తవ మత ప్రచారకుల దాడుల నుంచి ఇస్లాం మతాన్ని రక్షించేందుకు ఈ ఉద్యమం ప్రారంభించాడు.
•బ్రహ్మ సమాజం వలె మహ్మదీయ మతం కూడా మానవాళికి చెందిన విశ్వమానవ సూత్రాల పై ఆధారపడి ఉంది.
•ఈ ఉద్యమ ఫలితంగా భారతీయ ముస్లింలలో పాశ్చాత్య ఉదార విద్యావ్యాప్తి చెందడమేగాక, మహమ్మదీయుల సేవకై అనేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించడం జరిగింది.
వహాబి వంశం:
•మన దేశంలో వహాబి ఉద్యమ స్థాపకుడు రాయబరేలికి చెందిన ఫకీర్ అహమ్మద్ బెరిల్వీ(సయ్యద్ అహ్మద్ వాహీద్) అరబ్బు మత సంస్కర్త అయిన అబ్బుల్ వహాబీ అనుచరులే వవాబీలు.
•ఇస్లాం మత సంస్మరణోద్యమంగా ప్రారంభమమై చివరకు వహాబీ ఉద్యమం వ్యవసాయిక తిరుగుబాట్లుగా, సిక్కులపై
•పవిత్రయుధ్ధంగా, పంజాబు ఆక్రమణ తర్వాత బ్రిటీష్‌వారిపై యుద్ధ స్వరూపం దాల్చింది.
vసయ్యద్ అహ్మద్ లక్ష్యం పంజాబు నుంచి సిక్కులను, బెంగాలు నుంచి బ్రిటీష్‌వారిని తరిమివేసి, భారతదేశంలో ముస్లిం అధికారాన్ని పున: ప్రతిష్టాపన చేయడం
అలీగర్ ఉద్యమం:
•స్థాపకుడు - సర్ సయ్యద్ అహమ్మద్‌ఖాన్
•మహమ్మదీయులలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడం, ఆధునిక విద్యను ప్రచారం చేయడం ఈ ఉద్యమ ప్రధాన ఆశయం. హిందూ, ముస్లింలు భారతదేశమనే అందమైన వధువుకు రెండు నేత్రాలని వర్ణించాడు.
•1875లో మహమ్మదీయ ఆంగ్ష్లో-ఓరియంటల్
•కళాశాలను అలీగర్‌లో స్థాపించాడు. హైదరాబాద్ ప్రధాని సాలార్‌జంగ్ ప్రోత్సావాంతో ముస్లింల కేంద్ర విద్యాసంస్థగా రూపొందింది. దీని అధ్యక్షుడు బెక్. 1920 నాటికి ఈ కళాశాల అలీగర్ విశ్వవిద్యాలయంగా రూపొందింది.
•ఈ ఉద్యమ ప్రభావం వలన భారతదేశంలో ముస్లింలకు ఉర్దూ జాతీయభాష అయింది.
•1871లో విలియం హంటర్ ఇండియన్ ముసల్మాన్ అనే పుస్తకాన్ని రచించాడు.
ఇతర ముస్లిం ఉద్యమాలు:
•దేవబందో ఉద్యమం-మౌలానా హుస్సేన్ అహ్మద్
•దారుల్ ఉలేమ మద్రాస్ -మౌలానా కాశీం నానాతెౌవి
•జమైతుల్ ఉలేమ-ఇ-హింద్ - లియాకత్ ఉల్లా సాహెబ్
•అహిరార్ (Ahrar) ఉద్యమం -యౌంబా మొహమ్మద్ అలీ, అజ్మల్‌ఖాన్
•అహ్లే హదిస్ - సయ్యద్ నాజిర్ హుస్సేన్
•ఖఖ్సర్ -ఇనాయతుల్లా మశ్రికి
•మహిళలకు అస్తి హక్కు ఉండేది కాదు.
•క్రీ.శ.1850లో బొంబాయిలోని పార్శీలలో మత సంస్కరణోద్యమం మొదలైంది.
•1851లో రెహ్నూమాయి మజ్‌దయాన్ సభి అనే సంఘాన్ని స్థాపించి, జొరాస్ట్రియన్ మతంలోని ప్రాచీన పవిత్రతను పునరుద్ధరించాలని ఈ సమావేశం పేర్కొంది.
•పార్శీలు రాస్త్‌గాఫ్తర్ అనే వారపత్రికను ప్రారంభించారు.
•నారోజీ వుర్‌దోజీ, దాదాబాయ్ నౌరోజీ, ఎస్. ఎస్.బెంగాలీలు ప్రముఖ పార్శీ సంస్కర్తలు.
•మలబారీ అనే పార్శీ నాయకుడు స్త్రీలు, పిల్లలు, సామాజికాభివృద్ధి కార్యక్రమం కోసం సేవాసదన్‌ను ప్రారంభించాడు.
•భారత్‌లో పార్శీలు అందరికంటే ఎక్కువగా పాశ్చాత్య సభ్యతను అలవర్చుకున్న వర్గంగా రూపొందారు.
•పార్శీ సంస్కరణల కొరకు “నారోజీ పెర్డోంజి”, రహ్నమాయి మజదాయసన సభను ఏర్పాటు చేశాడు.
•దాదాభాయ్ నౌరోజీ, రుస్తుంజీ, కామ ఈ సభలో చేరి పార్శీ సంస్కరణల కొరకు పోరాటం చేశారు.
•నౌరోజీ ఫెర్హుజిఫామ్-ఇ-జర్నల్‌ను ప్రచురించాడు.
•పాడియా, టాటా మొదలగువారు ద పార్శీ అనే పత్రిక ద్వారా సంస్కరణ కొరకు ప్రయత్నించారు.
👉🏻అగ్ర కులాల అధిపత్యానికి వ్యతిరేకంగా భారతదేశంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఇవి ప్రధానంగా
1) గుజరాత్
2) మహారాష్ట్ర
3) కేరళలో జరిగాయి.
గుజరాత్
👉🏻గుజరాత్‌లో అగ్రకులాల వారిని 'ఉజాలీపరాలు' అనేవారు. నిమ్న కులాల వారిని 'కాలీపరాలు' అనేవారు.👉🏻గుజరాత్‌లో హాలీ విధానం ఉండేది (వంశ పారంపర్యంగా బానిసత్వంలో ఉండుట).
👉🏻గుజరాత్‌లో అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి - కర్సన్‌దాస్ ముల్జీ
👉🏻ఇతడు సత్యప్రకాష్ అనే పత్రిక ద్వారా అగ్ర కులాల అధిపత్యాన్ని వ్యతిరేకించాడు.
మహారాష్ట్ర
👉🏻మహారాష్ట్రలో అగ్ర కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి -బాలశాస్త్రి జంబేకర్👉🏻బాలశాస్తి జంబేకర్ “దర్చణ్' అను జర్నల్‌ను నడిపాడు.
👉🏻మహారాష్ట్రలో కొంతమంది విద్యార్థులు నిమ్న కులాలను ఏకం చేయుటకై స్టూడెంట్ లిటరరీ సొసైటీని ఏర్పాటు చేశారు. దీనిలో
1) మరాఠా జ్ఞాన ప్రకాశ మండలి
2) గుజరాతీ జ్ఞాన ప్రకాశ మండలి ఉన్నాయి.
👉🏻తడోబా పాండురంగ తర్మడ్ పరమహంస మండలి/యాదవ సభను ఏర్పాటు చేసి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించాడు.
👉🏻పరమహంస మండలిలో అతి ముఖ్యమైన సభ్యులు -గోపాల హరిదేశ్ ముఖ్ (లోకహితవాది)
జ్యోతిబాపూలే :
•మహారాష్ట్రలో నిమ్నకులాల వారి అబివృద్ధి కోసం అత్యధికంగా పోరాటం చేసిన వ్యక్తి -జ్యోతిబాపూలే
•జ్యోతిబాపూలే పూలు అమ్ముకునే మాలి అనే తెగకు చెందినవాడు.
•జ్యోతిబాపూలే బిరుదు -మహాత్మ(1888లో ఇవ్వబడింది)
•జ్యోతిబాపూలే నవల - గులాంగిరి (1872)
•1873లో సత్యశోధక సమాజ్‌ను ఏర్పాటు చేసి వెనకబడ్డ తరగతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు తెలియజేశాడు.
•పూలే 1884లో "దీనబంధు సర్వజనిక్ సభ" స్థాపించాడు.
•ఈయన రెండు విమర్శనాత్మక గ్రంథాలు రచించాడు.
1. సర్వజ్ఞిక్ సత్యధర్మ పుస్తక్
2. గులాంగిరి
•ఇషారా అనే పుస్తకంలో నిమ్న కులాల వారి హక్కులను తెలియజేసి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించాడు.
•జ్యోతిబాపూలే తన భార్య సావిత్రిబాయిపూలేతో కలిసి పూణే వద్ద వెనకబడిన వర్గాలవారి కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు.
•ఈ పాఠశాల నిర్వహణకు డబ్బులు సమకూర్చినవారు - జగన్నాథ్‌శంకర్ సేఠ్, ధావ్ ధాజీ.
అంబేద్కర్ :(14-4-1891 - 6-12-1956)
•మహర్ ఉద్యమాన్ని బాబా వాగ్లేకర్ ప్రారంభించారు. తర్వాత ఈ ఉద్యమాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నడిపించాడు.
•ఇతను 1913లో ఎల్ఫీన్‌స్టోన్ కాలేజీ నుండి పట్టభద్రుడ య్యాడు.
•బరోదా గైక్వాడ్ సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో పి. హెచ్.డి పూర్తి చేశాడు.
•కొల్హాపూర్ షాహు మహరాజు సహాయంతో లండన్ విశ్వవిద్యాలయంలో బార్ ఎట్ లాను పూర్తి చేశాడు.
•అంబేద్కర్ పత్రికలు -మూక్‌నాయక్, బహిష్కృత్ భారత్
•అంబేద్కర్ The Evils of Caste అనే పుస్తకాన్ని రచించాడు.
•అంబేద్కర్ వెనకబడిన తరగతుల వారి అభివృద్ధి కోసం “బహిష్కృత్ హితకారిణి సభను", అఖిల భారత బడుగువర్గాల ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు.
•అంబేద్కర్ ఇండిపెండెంట్ ఇండియన్ లేబర్ పార్టీని ఏర్పాటు చేసి వెనకబడిన వర్గాల వారి రాజకీయ హక్కుల కోసం పోరాటం చేశాడు.
•గాంధీ వెనకబడిన వర్గాల వారి కోనం మొట్టమొదటిసారిగా 'హరిజన్'(దేవుని బిడ్డలు) అనే పదాన్ని ఉపయోగించాడు.
•గాంధీ 1983లో వెనకబడిన వర్గాల వారి అభివృద్ధి కోసం హరిజన్ సభను ఏర్పాటు చేశాడు.
•గాంధీ 'హరిజన్' అనే వార్తాపత్రిక ద్వారా భారతదేశంలో ఉన్న అంటరానితనంను దూరం చేయుటకు ప్రయత్నించాడు.
•1932 పూనా ఒడంబడిక ద్వారా వెనకబడిన వర్గాల వారికి ఎక్కువ నియోజకవర్గాలు కేటాయించబడేటట్లు చేశాడు.
•“బోలే తీర్మానం” ప్రకారం అన్ని బహిరంగ ప్రాంతాల్లో నిమ్న కులాలవారికి అనుమతి ఇవ్వబడింది.
కేరళ :
•కేరళలో అగ్రకులాలవారిని సవర్ణాలు అని, నిమ్నకులాల వారిని అవర్ణాలు అని పిలిచేవారు.•కేరళలో నిమ్నకులాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి - శ్రీనారాయణగురు
శ్రీనారాయణగురు
•ఇతను ఎజవా తెగకు చెందినవాడు
•నారాయణగురు అట్టడుగు వర్గానికి చెందినవాడు.
•1880 సం॥లో 'అరవైపురం' దేవాలయంలో తానే విగ్రహ ప్రతిష్ట చేసి ఉద్యమాన్ని ప్రారంభించాడు.
•అగ్రకులాల వారి ఆధిపత్యంను ఖండిస్తూ జాతి మీమాంస వ్యాసంను రాశాడు.
•శ్రీనారాయణగురు ధర్మ పరిపాలన యోగంను ఏర్పాటుచేశాడు. దీని ద్వారా కేరళలో వెనకబడిన వారి కోసం అనేక దేవాలయాలను నిర్మించాడు.
•ఇతను ఈ విధంగా పేర్కొన్నాడు “మానవాళికి ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కులం ఉంటుంది”
•శ్రీనారాయణగురు శిష్యుడు సహాధరన్ అయ్యప్పన్ ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు -'మానవాళికి దేవుడు, మతం, కులం ఉండదు'.
•శ్రీనారాయణగురు యొక్క అనుచరులను నియో బుద్ధిస్టులు అంటారు.
అయ్యంకాలీ:
•ఇతను కేరళలో ఒక అంటరాని తెగగా పరిగణించబడే పులయార్ వర్గానికి చెందినవాడు.
•ఇతను 1863లో అయ్యాన్ (తండ్రి), మాల (తల్లి)లకు తిరువనంతపురం సమీపంలో గల వెంగనూరు గ్రామంలో జన్మించారు.
•ఇతని భార్య పేరు చెల్లమ్మ. ఇతనికి ఏడుగురు సంతానం
•బిరుదులు-ఉర్‌పిళ్ళై & మూతపిళ్ళై మహాత్మ
•స్థాపనలు- -1904-స్వామికల్ బ్రహ్మ నిష్ట మఠం, వెంగనూరు
-1907-సాధు జన పరిపాలన సంఘం
•ఇతని గురువు అయ్యావు స్వామికల్
•ఇతను తన గురువు అయిన స్వామికల్ యొక్క ఉపన్యాసాలతో ప్రభావితమయ్యాడు. స్వామికల్ కుల వ్యవస్థను ఖండించాడు. దీని ద్వారా మత మార్చడిలను తగ్గించవచ్చని భావించాడు.
•ఇతను అగ్ర కులాలైన నాయర్ల యొక్క ఆంక్షలను తిరస్కరించి నాయర్ల వలె దుస్తులను ధరించాడు. ఎడ్లబండి తోలాడు, నెడుమంగడ్ మార్కెట్‌లోకి ప్రవేశించాడు.
•ఇతను ప్రధానంగా విద్యను కల్పించుటకు పోరాటం చేశాడు. ట్రావెన్‌కోర్ రాజ్యంలోని ప్రభుత్వ పాఠశాలలో పులయార్ వర్గానికి చెందిన బాలబాలికలకు ప్రవేశం కల్పించడానికి డిమాండ్ చేశాడు.
•ఇతని పోరాట ఫలితంగా ట్రావెన్‌కోర్ ప్రభుత్వం కేరళలోని అవర్ణాలకు(దళితులు) ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించింది
•ఊరుట్టంబలం అనే గ్రామంలో పులయార్ వర్గానికి చెందిన ఒక బాలిక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశించిందని స్థానిక అగ్ర కులాల వారు ఆ పాఠశాలను దహనం చేశారు.
•అయినప్పటికీ మహంకాళీ చెక్కుచెదరక అవర్ణాల విద్య కొరకు అవిశ్రాంతిగా తన పోరాటాన్ని కొనసాగించారు.
•అప్పట్లో కొన్ని రహదారుల్లో అవర్ణాలు నడవడానికి కూడా వీలు లేదు. అయ్యంకాలీ దీనిని ఖండించాడు. ఫలితంగా ట్రావెన్‌కోర్ ప్రభుత్వం అన్ని రహదారులను అవర్ణాలు ఉపయోగించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
•అప్పట్లో నాయర్ వర్గం వారు ఎజువ తెగ వారిని 12 అడుగుల దూరం ఉంచేవారు. పులయార్ వర్గం వారిని 66 అడుగుల దూరం ఉంచేవారు. దీనినే థియాండల్ అంటారు.
•అందువల్లనే స్వామి వివేకానంద వెంగనూరు ప్రాంతం గురించి తెలుసుకుని దీనిని 'మ్యాడ్ హౌస్ ఆఫ్ క్యాస్ట్' అని పేర్కొన్నారు.
వైకోమ్ సత్యాగ్రహము :
•దీనిని 1924లో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.పి.కేశవమీనన్, టి.కె.మాధవన్ వైకోమ్‌లోని శ్రీ పార్వతీపరమేశ్వర దేవాలయంలో ప్రారంభించారు.
•ఈ ఆలయ ప్రవేశ ఉద్యమానికి భారతదేశమంతటి నుంచి మద్దతు లభ్యమైంది. భారతదేశ నలుమూలల నుంచి అనేకమంది జాతలు జాతలుగా వచ్చారు.
•వీటిలో అతి ముఖ్యమైన జాతా ఆత్మగౌరవ ఉద్యమ జాతా. దీనిని ఇ.వి.రామస్వామినాయకర్ (ఫెరియార్) మధురై నుంచి వైకోమ్ వరకు చేపట్టారు.
•ఇ.వి.రామస్వామి నాయకర్ తమిళనాడులో లేదా మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణుల ఆధిపత్యంను ఖండించాడు.
•ఇ.వి.రామస్వామి నాయకర్ 'కుడి అరసు', 'విధుతులై' అనే పత్రికలను ప్రారంభించాడు.
•1917లో త్యాగరాయశెట్టి, ముదలియార్, టి.ఎం. నాయర్‌లు జస్టిస్ పార్టీని స్థాపించారు. (బ్రాహ్మణులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి రాజకీయ పార్టీ)
•జస్టిస్ పార్టీ సౌత్ ఇండియా లిబరల్ ఫెడరేషన్ అనే సంస్థ నుంచి పుట్టింది.
•ఈ సంస్థను స్థాపించినవారు త్యాగరాయశెట్టి, టి.ఎం.నాయర్, ముదలియార్
శ్రీ గురువాయూర్ ఉద్యమం :
•దీనిని 1981లో కె.కేలప్పన్ (కేరళలోని రాజకీయ ఖడ్గం)శ్రీ గురువాయూర్‌లో శ్రీకృష్ణుని దేవాలయంలో ప్రారంభించాడు.
•దీనికి మద్దతుగా వచ్చిన ముఖ్యమైన జాత - సుబ్రమణ్యతింబుంబు జాత. దీనిని కాలికట్ నుంచి శ్రీ గురువాయూర్ వరకు తింబుంబు చేపట్టాడు.
ఎ.కె.గోపాలన్ :
•ఇతను కేరళలో 500ల కంటే ఎక్కువ సమావేశాలలో నిమ్న కులాల వారి హక్కులను తెలియజేన్తూ ప్రసంగించాడు. ప్రతీ సమావేశంలో ఇతనిపై లాఠీచార్జీ జరిగింది.
ముస్లింలలో సంస్కరణలు
సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్:•ముస్లింల సంస్కరణ కోనం పోరాటం చేసిన మొదటి వ్యక్తి - సర్‌సయ్యద్ అహ్మద్‌ఖాన్
•ముస్లింల అభివృద్ధికి బ్రిటీష్ వారి మద్దతు అవసరం అని భావించి బ్రిటీష్‌కు మద్దతుగా ఈ క్రింది వ్యాసాన్ని ప్రచురించాడు.
•“లాయల్ మహ్మదీయన్స్ ఆఫ్ ఇండియా” (అస్బబ్-ఇ-భగావత్-ఇ-హింద్)
•ఇతని వార్తాపత్రిక - 'తహరిక్-ఇ-ఆఖ్లక్”
•1857 తిరుగుబాటుకు సంబంధించి “ద కాజస్ ఆఫ్ ఇండియన్ మ్యూటిని” అనే పుస్తకాన్ని రచించాడు.
•ఈ పుస్తకంలో 1857 తిరుగుబాటును “సిపాయిల తిరుగుబాటు” అని పేర్కొన్నాడు.
•ముస్లింల అభివృద్ధికి విద్య అతి ముఖ్యమైనదని భావించి అలీఘడ్‌లో మహ్మదీయన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను 1875లో ఏర్పాటు చేశారు. దీని మొదటి పేరు మద్రసతుల్ ఉలూమ్ ముసల్మానన్-ఇ-హింద్.
•తర్వాత ఇది కళాశాలగా మారింది.
•ఆ తర్వాత 1920లో అలీఘడ్ విశ్వవిద్యాలయంగా మారింది. దీని మొదటి వైస్ చాన్సలర్ సుల్తాన్ షాజహాన్ బేగం.
•అలీఘడ్‌లో ఇతను ప్రారంభించిన ఈ పాఠశాల విద్యను అలీఘడ్ ఉద్యమం అని పేర్కొంటారు.
•ఇతని స్వీయ చరిత్రను రాసినవాడు -విలియం గ్రహమ్
మహ్మద్ ఇక్బల్:
•విద్యాభివృద్ధి ద్వారా ముస్లిం లలో సంస్కరణలు తీసుకొని రావచ్చు అని భావించాడు.
•“సారే జహాసె అచ్చా” అనే గీతాన్ని రచించాడు. దీనికి స్వరకల్పన చేసినది విష్ణు దిగంబర పలుష్కార్(శాస్త్రి)
•పంజాబ్, కాశ్మీర్, సింధు, బెలూచిస్తాన్‌లను కలిపి ఒక ముస్లిం దేశం ఏర్పాటు చేయాలని మొదటిసారిగా పేర్కొన్నాడు.
•“పాకిస్థాన్ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించినవాడు “రహమత్ అలీ” (లండన్ నుంచి)
అహమ్మదీయ ఉద్యమం:
•స్థాపకుడు - మీర్జా గులాం అహమ్మద్ •ఇస్లాం మత రక్షకునిగా ఆర్య సమాజం మరియు క్రైస్తవ మత ప్రచారకుల దాడుల నుంచి ఇస్లాం మతాన్ని రక్షించేందుకు ఈ ఉద్యమం ప్రారంభించాడు.
•బ్రహ్మ సమాజం వలె మహ్మదీయ మతం కూడా మానవాళికి చెందిన విశ్వమానవ సూత్రాల పై ఆధారపడి ఉంది.
•ఈ ఉద్యమ ఫలితంగా భారతీయ ముస్లింలలో పాశ్చాత్య ఉదార విద్యావ్యాప్తి చెందడమేగాక, మహమ్మదీయుల సేవకై అనేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించడం జరిగింది.
వహాబి వంశం:
•మన దేశంలో వహాబి ఉద్యమ స్థాపకుడు రాయబరేలికి చెందిన ఫకీర్ అహమ్మద్ బెరిల్వీ(సయ్యద్ అహ్మద్ వాహీద్) అరబ్బు మత సంస్కర్త అయిన అబ్బుల్ వహాబీ అనుచరులే వవాబీలు.
•ఇస్లాం మత సంస్మరణోద్యమంగా ప్రారంభమమై చివరకు వహాబీ ఉద్యమం వ్యవసాయిక తిరుగుబాట్లుగా, సిక్కులపై
•పవిత్రయుధ్ధంగా, పంజాబు ఆక్రమణ తర్వాత బ్రిటీష్‌వారిపై యుద్ధ స్వరూపం దాల్చింది.
vసయ్యద్ అహ్మద్ లక్ష్యం పంజాబు నుంచి సిక్కులను, బెంగాలు నుంచి బ్రిటీష్‌వారిని తరిమివేసి, భారతదేశంలో ముస్లిం అధికారాన్ని పున: ప్రతిష్టాపన చేయడం
అలీగర్ ఉద్యమం:
•స్థాపకుడు - సర్ సయ్యద్ అహమ్మద్‌ఖాన్
•మహమ్మదీయులలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడం, ఆధునిక విద్యను ప్రచారం చేయడం ఈ ఉద్యమ ప్రధాన ఆశయం. హిందూ, ముస్లింలు భారతదేశమనే అందమైన వధువుకు రెండు నేత్రాలని వర్ణించాడు.
•1875లో మహమ్మదీయ ఆంగ్ష్లో-ఓరియంటల్
•కళాశాలను అలీగర్‌లో స్థాపించాడు. హైదరాబాద్ ప్రధాని సాలార్‌జంగ్ ప్రోత్సావాంతో ముస్లింల కేంద్ర విద్యాసంస్థగా రూపొందింది. దీని అధ్యక్షుడు బెక్. 1920 నాటికి ఈ కళాశాల అలీగర్ విశ్వవిద్యాలయంగా రూపొందింది.
•ఈ ఉద్యమ ప్రభావం వలన భారతదేశంలో ముస్లింలకు ఉర్దూ జాతీయభాష అయింది.
•1871లో విలియం హంటర్ ఇండియన్ ముసల్మాన్ అనే పుస్తకాన్ని రచించాడు.
ఇతర ముస్లిం ఉద్యమాలు:
•దేవబందో ఉద్యమం-మౌలానా హుస్సేన్ అహ్మద్
•దారుల్ ఉలేమ మద్రాస్ -మౌలానా కాశీం నానాతెౌవి
•జమైతుల్ ఉలేమ-ఇ-హింద్ - లియాకత్ ఉల్లా సాహెబ్
•అహిరార్ (Ahrar) ఉద్యమం -యౌంబా మొహమ్మద్ అలీ, అజ్మల్‌ఖాన్
•అహ్లే హదిస్ - సయ్యద్ నాజిర్ హుస్సేన్
•ఖఖ్సర్ -ఇనాయతుల్లా మశ్రికి
పార్శీ సంస్కరణలు
•పార్శీ లలో బహు భార్యత్వం, పరదా విధానం ఉండేవి.•మహిళలకు అస్తి హక్కు ఉండేది కాదు.
•క్రీ.శ.1850లో బొంబాయిలోని పార్శీలలో మత సంస్కరణోద్యమం మొదలైంది.
•1851లో రెహ్నూమాయి మజ్‌దయాన్ సభి అనే సంఘాన్ని స్థాపించి, జొరాస్ట్రియన్ మతంలోని ప్రాచీన పవిత్రతను పునరుద్ధరించాలని ఈ సమావేశం పేర్కొంది.
•పార్శీలు రాస్త్‌గాఫ్తర్ అనే వారపత్రికను ప్రారంభించారు.
•నారోజీ వుర్‌దోజీ, దాదాబాయ్ నౌరోజీ, ఎస్. ఎస్.బెంగాలీలు ప్రముఖ పార్శీ సంస్కర్తలు.
•మలబారీ అనే పార్శీ నాయకుడు స్త్రీలు, పిల్లలు, సామాజికాభివృద్ధి కార్యక్రమం కోసం సేవాసదన్‌ను ప్రారంభించాడు.
•భారత్‌లో పార్శీలు అందరికంటే ఎక్కువగా పాశ్చాత్య సభ్యతను అలవర్చుకున్న వర్గంగా రూపొందారు.
•పార్శీ సంస్కరణల కొరకు “నారోజీ పెర్డోంజి”, రహ్నమాయి మజదాయసన సభను ఏర్పాటు చేశాడు.
•దాదాభాయ్ నౌరోజీ, రుస్తుంజీ, కామ ఈ సభలో చేరి పార్శీ సంస్కరణల కొరకు పోరాటం చేశారు.
•నౌరోజీ ఫెర్హుజిఫామ్-ఇ-జర్నల్‌ను ప్రచురించాడు.
•పాడియా, టాటా మొదలగువారు ద పార్శీ అనే పత్రిక ద్వారా సంస్కరణ కొరకు ప్రయత్నించారు.
No comments:
Post a Comment