👉🏻బుగ్వేదంలోని 6వ మండలంలో హరప్పా నాగరికత 'హరయుపియ' అనే పేరుతో పేర్కొనబడింది.
👉🏻సింధూ నాగరికతను భారతదేశ మూల నాగరికతగా పేర్కొంటారు.
👉🏻సింధూ నాగరికతకు సమకాలికంగా ప్రపంచంలో వెలసిన కొన్ని ఇతర నాగరికతలు.
1. మెసపటోమియా నాగరికత:
•ఇరాక్‌లోని యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య వెలసింది.
•మెసపటోమియా అనగా 2 నదుల ప్రాంతం
2. చైనా నాగరికత:
•ఇది చైనాలోని హుయాంగ్‌హో నదీ తీరాన వెలసింది. దీనినే మంచు నాగరికత అని కూడా అంటారు.
3. ఈజిప్టు నాగరికత :
•ఇది ఈజిప్టలోని నైలు నదీ తీరాన వెలసింది.
4. క్రీట్ నాగరికత:
•ఇది మధ్యధరా సముద్రంలో గ్రీస్ సమీపాన వెలసింది. ఇది సింధూ నాగరికతతోపాటుగా కొంతవరకూ పట్టణీకరణ కలిగిన నాగరికత
సింధూ నాగరికత వెలసిన కాలం
•అధికమంది చరిత్రకారులు -క్రీ.పూ. 2500-1750
•సర్ జాన్ మార్షల్ -క్రీ.పూ. 3250-2750
•సి-14 కార్భన్ డేటింగ్ మెథద్-క్రీ. పూ2350-1750
•సింధూ నాగరికత ఉచ్చ దశ -క్రీ.పూ. 2200-2000
👉🏻సింధు నాగరికతను మొట్టమొదటిసారిగా 1826లో చార్లెస్ మాజిన్ పేర్కొన్నాడు.
👉🏻1831లో అలెగ్జాండర్ బర్న్స్ సింధు నాగరికత గురించి పేర్కొన్నాడు.
👉🏻20వ శతాబ్ద ఆరంభంలో దయారాం సహానీ, ఆర్.డి.బెనర్జీ సింధు నాగరికత గురించి పేర్కొన్నారు.
👉🏻1920.సం. లో బ్రిటీష్‌వారు వాయువ్య భారతదేశంలో రైల్వేలైన్లను నిర్మిస్తున్నప్పుడు వారికి ఒక నాగరికతకు చెందిన కొన్ని వస్తువులు లబ్యమయ్యాయి.
👉🏻ఈ నాగరికతను కనుగొనుటకై త్రవ్వకాల బాధ్యతను భారత పురావస్తు శాఖకు అప్పగించబడినది.
👉🏻అప్పటి ASI (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) ఛైర్మన్ సర్ జాన్. మార్షల్. ఇతను అనేక జట్టులను ఏర్పాటు చేసి త్రవ్వకాల కొరకు అనేక ప్రాంతాలకు పంపించాడు. వాటిలో మొట్ట మొదటిది దయారం సహానీ జట్టు.
👉🏻దయారాం సహానీ హరప్పా ప్రాంతాలలో కత్రవ్వకాలు జరిపి ఒక గొప్ప నాగరికత వెలసినది అని ప్రకటించడం జరిగింది.
👉🏻ఈ నాగరికతకు చెందిన ప్రధాన పట్టణాలు సింధు నదికి ఇరువైపులా ఉండుటచే దీనిని సింధు నాగరికత అంటారు.
👉🏻సర్ జాన్ మార్షల్ ఈ నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టాడు.
👉🏻దక్షిణాసియాలోని మొట్టమొదటి పట్టణ నాగరికతగా సింధు నాగరికతకు విశిష్ట స్థానముంది.
👉🏻ఈ నాగరికత కాంస్య యుగానికి చెందినది.
పట్టణీకరణ / నగరీకరణ:
👉🏻సమకాలీన నాగరికతలలో సింధు నాగరికత అత్యధిక పట్టణీకరణ చెందినది.
👉🏻దీనితోపాటు పట్టణీకరణ కలిగియున్న నాగరికత క్రీట్ బాబిలోనియా నాగరికత.
👉🏻హరప్పా ప్రజలు తమ నగరీకరణలో గ్రిడ్ విధానమును పాటించారు.
👉🏻వీరు ఇంగ్లీష్ బాండింగ్/షేన్‌బాండ్ విధానము(ఇటుకల పేర్చివేత)ను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు.
👉🏻కాల్చిన ఇటుకలు ఉపయోగించారు.
👉🏻మురికినీటి కాలువల వ్యవస్థలో హరప్పా ప్రజలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవారు. మొహంజదారోలో ప్రతి ఇంటికి ఒక బావి, స్నానపు గది ఉండేది.
👉🏻మురికినీటి కాలువలోని నీరు నగరంలోని ప్రధాన కాలువలలోనికి, ఆ తర్వాత ఆ నీరు సింధు నదిలోకి పంపబడేది.
👉🏻ఇళ్ల గదులు వీధుల వైపు ఉండేవి కావు (ధూళి కారణంగా)
👉🏻హరప్పా కాలంనాటి గ్రిడ్ విధానం ప్రస్తుతం చండీగడ్‌లో కనిపిస్తుంది.
వ్యవసాయం:
👉🏻వీరు అక్టోబర్-వ(ప్రిల్ మధ్యకాలంలో ఈశాన్య బుతువవనాల కాలం(రబీ సీజన్)లో వంటలు పండించేవారు.
👉🏻వీరు ప్రధానంగా బార్లీని పండించారు.
👉🏻గుజరాత్‌లోని రంగపూర్, లోథోల్‌లో వరిని పండించారు.
👉🏻ప్రపంచంలోనే మొదటిసారిగా వాణిజ్య పంటయైన ప్రత్తిని పండించారు.
👉🏻వీరు రాతి కొడవలిని, చెక్క నాగలిని ఉపయోగించారు.
👉🏻వీరికి ఇనుము గురించి తెలియదు.
👉🏻నీటిపారుదల వసతులు ఉండేవికావు.
వర్తకం:
👉🏻వ్యవసాయ ఉత్పత్తులలో మిగులు అధికంగా ఉండుట వల్ల వర్తకం బాగా అభివృద్ధి చెందింది.
👉🏻వీరు స్వదేశీ వర్తకమును 'ఎక్కా' అనే ఎడ్లబండ్లను ఉపయోగించేవారు. విదేశీ వర్తకమునకు పెద్ద నౌకలను ఉపయోగించేవారు.
👉🏻వీరి ప్రధాన ఓడరేవు -లోథోల్
👉🏻వీరు లోథోల్ నుంచి వస్తువులను నౌకల ద్వారా ఏడెన్ ప్రాంతానికి తీసుకొని వెళ్లినారు. అక్కడి నుంచి ఎడ్ల బళ్ల ద్వారా దిల్మన్ (ప్రస్తుత బహ్రీయిన్), మక్రాన్ (సౌదీలోని ఒక పట్టణం) ప్రాంతాలకు వస్తువులను తీసుకువెళ్లేవారు. ఇక్కడ వస్తుమార్చిడి విధానం (బార్టర్) ఉండేది.
👉🏻హరప్పా ప్రజలు ప్రధానంగా విలువైన రాతులను దిగుమతి చేసుకునేవారు.
👉🏻ఉదా: లాపిన్ లజూలి, టార్క్యాయిస్, జేడ్ మొ॥నవి.
👉🏻హరప్పా ప్రజలు మొనవాటోవియాలోని సుమేరియన్లతో ఎక్కువగా వాణిజ్య సంబంధాలు సాగించారు.
👉🏻గ్రీకులు ప్రత్తిని 'సింధేన్' అనేవారు.
వృత్తులు:
👉🏻రాగి, తగరాలను ఉపయోగించి కంచు తయారు చేయబడింది. హరప్పా నాగరికత అవశేషాల్లోని కంచు పాత్రల్లో తగరం చాలా తక్కువగా ఉంది. బహుశా ఈ లోహం తక్కువ పరిణామంలో లభించిఉంటుంది. కంచును తయారుచేయడం చాలా క్లిష్టమైన పనికావడం వల్ల ఆ పని చేసేవారికి కూడా వృత్తిపరంగా ప్రముఖ స్థానం ఉంది.
👉🏻ఆనాటి ప్రజల్లో బాగా విస్తరించిన మరో పరిశ్రమ పూసల తయారీ. దీనిలో హరప్పా ప్రజలు బహు నేర్పరులు. చన్హుదారో, లోథాల్‌లో ఈ పరిశ్రమ విస్తారంగా ఉంది.
👉🏻చేతి పరిశ్రమలన్నింటిలోను బహు విస్తృతమైంది ఇటుకల తయారీ.
👉🏻హరప్పా నాగరికతకు చెందిన ప్రజలు లోహపు నాణాలను వాడలేదు. కాబట్టి బహుశా వస్తు మార్పిడి విధానాన్ని వర్తకంలో సాగించి ఉంటారు.
👉🏻వీరు భారతదేశంలోని వివిధ ప్రాంతాలతోనే గాక, ఇరాక్, మెసపటోమియా మొదలైన ప్రదేశాలతో సైతం వర్తకాన్ని సాగించారు.
👉🏻కొలతల్లో వారు ఉపయోగించిన వస్తువుల్నిబట్టి “16 వస్తువులను” ఒక ప్రమాణంగా ఉపయోగించినట్లు తెలుస్తుంది.
మతము:
👉🏻హరప్పా ప్రజలు ప్రకృతిని పూజించేవారు. దేవాలయాలు ఉండేవి కావు. హరప్పా ప్రజల మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారం -ముద్రికలు. ఈ ముద్రికలు స్టియాటైట్‌రాతితో తయారు చేయబడ్డాయి.
👉🏻దీర్ఘచతురస్త్రం, చతురస్త్రం వృత్తాకారంలలో ముద్రికలు తయారు చేయబడ్డాయి. పాకిస్తాన్‌లోని జుకర్ అనే ప్రాంతంలో ఈ ముద్రికలు అధికంగా లభ్యమయ్యాయి.
👉🏻వీరియొక్క ముఖ్య దేవుడు పశుపతి మహాదేవుడు. ఇతని ముద్రిక మొహంజదారోలో లభ్యమైనది. ఇతని చుట్టూ
👉🏻4 జంతువులు ఉన్నాయి. అవి గేదె, ఏనుగు, ఖడ్గమృగం, పులి. ఇతని కాళ్ల వద్ద 2 జింకలు ఉన్నాయి.
👉🏻వీరియొక్క ఆరాధ్యదైవం -అమ్మతల్లి
👉🏻మొహంజాదారో లో ఉన్న స్నానవాటికలో మత సమ్మేళనాలు జరిగినపుడు సామూహిక స్నానాలు చేసేవారు.
👉🏻కాలిబంగన్‌లో లభ్యమైన అగ్ని వేదికలు తప్ప మత సంబం ధమైన ఎలాంటి వస్తువులు, ఆలయాలు, మందిరాలు మనకు ఏ ఒక్క హరప్పా స్థావర ౦లోను బయల్బడలేదు.
👉🏻వీరికి పునర్జన్మపై విశ్వాసం ఉండేది. వీరికి దెయ్యాలపై విశ్వాసం ఉండేది.
👉🏻వీరి ఆరాధ్య పక్షి - పావురం
👉🏻వీరి ఆరాధ్య జంతువు - మూపురం ఉన్న ఎద్దు.
లిపి:
👉🏻వీరి లిపి బొమ్మల లిపి. వీరు కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి రాసేవారు. దీనినే బౌస్ట్రోఫెడాన్ అంటారు. దీనిని సర్పలిపి అని కూడా అంటారు.
సమాజము:
👉🏻సింధు నాగరికతలో సమాజాన్ని శ్రేణి అనబడు వర్తకులు పాలించారని ఆర్. ఎన్.శర్మ పేర్కొన్నారు. కానీ డి.డి.కౌశాంబి సమాజాన్ని పురోహితులు పాలించారని పేర్కొన్నారు.
👉🏻4 జాతులు ఉందేవి.
1) మెడిటెరానియన్స్
2) మంగోలాయిడ్స్
3) ప్రోటో ఆస్ట్రోలాయిద్స్
4) ఆల్పైన్స్
👉🏻వీరి భాష ద్రవిడ భాషకు దగ్గరగా ఉండేది.
👉🏻మొహంజొదారోలో పూడ్చిపెట్టబడిన, పాక్షికంగా పూడ్చిపెట్టబడినవి, చితి అనంతరం పూడ్చిపెట్టబడినవనే మూడు రకాల సమాధులు లభ్యమయ్యాయి.
👉🏻మొహంజొదారో నగరాల్లో తరచు వరదలు సంభవించడం వల్ల అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదలి వేరే ప్రాంతానికి వలసపోవాల్సి వచ్చింది.
👉🏻సింధు నాగరికత నగరాలన్నింటిలో అతిపెద్ద నగరం మొహంజొదారో.
👉🏻బ్లాక్ పాలిష్‌డ్ వేర్ పాటరీ అధికంగా ఉపయోగించారు.
హరప్పా:
•నది - రావి
•ప్రదేశం - పాకిస్థాన్ పంజాబ్ (మోంటగామెరు జిల్లా
•త్రవ్వినది - దయారామ్ సహానీ 1921
•దీన్ని ధాన్యాగారాల నగరం అంటారు.
•12 చిన్న ధాన్యాగారాలు(2 వరుసలలో),H-ఆకారంలో స్మశానము, శవపేటిక సమాధి, ఎర్ర ఇసుకరాతిలో చేసిన మనిషి మొండెము, మట్టి ఇటుకలతో రక్షణ: గోడ, కాంస్య అద్దం, పాము ముద్రిక, నల్లరాతి నాట్యగత్తె విగ్రహం మొదలగునవి లభించాయి.
మొహంజదారో:
•నది - సింధు
•ప్రదేశం - పాకిస్థాన్‌లోని సింధు రాష్ట్రం(లర్ఖానా జిల్లా)
•త్రవ్వినది - ఆర్.డి. బెనర్జీ 1922
•మొహంజదారో అంటే మృతదేహాల దిబ్బ. దీనినే నిఖిలిస్తాన్ అని కూడా అంటారు (గార్డెన్ సిటీ).
•మొహంజదారోలోని మొదటి వీధి మరియు తూర్పు వీధి యొక్క జంక్షన్ లండన్‌లోని “ఆక్స్‌ఫోర్డ్ సర్కస్ ను పోలి ఉంటుంది.
•స్నానవాటిక, పశుపతి మహాదేవుని విగ్రహం(అతి పెద్దది), అతిపెద్ద ధాన్యాగారము(హమామ్), అతిపెద్ద సమావేశ
•మందిరం, ఎద్దు ముద్రిక, రెండు రాగి గొడ్డళ్లు(ఆర్యులకు చెందినవి), కంచుతో చేసిన నగ్ననర్తకి విగ్రహం లభించాయి.
•గబర్‌బండ్స్/నల్స్(చెరువులు), మంగోలాయిడ్ స్కల్, టెర్రాకోట ఎడ్లబండి
అమ్రి:
•నది - సింధు
•ప్రదేశం - పాకిస్థాన్‌లోని సింధు రాష్ట్రం
•త్రవ్వినది - ఎన్.జి. మజుందార్ 1929
•ఇక్కడ జుంగార్ సంస్కృతి వెలసింది.
•ఖద్దమృగ అవశేషాలు
చన్హుదారో:

•త్రవ్వినది - నార్మన్ బ్రౌన్ 1930
•కోట, రక్షణ గోడలేని ఏకైక పట్టణం / ప్రాంతం
•అలంకరణ పెట్టె, సిరా బుడ్డి పూసల తయారీ కేంద్రం
•దీనిని బొమ్మల కేంద్రం అంటారు
•అలంకరించబడిన ఏనుగు విగ్రహం
•నటరాజు విగ్రహం
లోథాల్:
•నది - భోగోవా
•ప్రదేశం -గుజూత్
•త్రవ్వినది - ఎస్.ఆర్.రావు 1955-56
•స్కేల్ (కాంస్య&ఐవోరీ స్కేల్)
•టెర్రాకోట గుర్రం
•హరప్పా ప్రజల అతిపెద్ద ఓడ రేవు
•ప్రపంచంలోని మొట్టమొదటి టైడల్ (ఆటుపోట్ల ఆధారంగా నిర్మించినది) ఓడరేవు.
•దీన్ని మినీ హరప్పా అని కూడా అంటారు.
•దీన్ని కాస్మోపాలిటన్ సిటీ అంటారు
•సతీ సహగమనం
•పంచతంత్ర కథలతో కుండలు
•చెస్ బోర్డులు
•టెర్రా కోట(కాల్చిన మట్టి)తో చేసిన గుర్రపు బొమ్మ
•12 స్నానపు గదులతో ఒక వర్తకుని గృహం
•పాచికలు
కాలీబంగన్:
•నది. - ఘగ్గర్
•ప్రదేశం - రాజస్థాన్ (గంగానగర్ జిల్లా)
•త్రవ్వినది - ఎ.ఘోష్ 1953
•కాలీబంగన్ అంటే నల్లని గాజులు
•ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు లభ్యమయ్యాయి.
•ఒంటె అవశేషాలు
•అగ్నిని పూజించుట (లోథాల్‌లో కూడా)
•వైద్య ఆదారాలు (లోథాల్‌లో కూడా)
•ఇటుకలతో చాంబర్ పేర్చి వాటిలో మృత దేహాలను పూడ్చుట. దీన్నే సిస్త్‌బరియల్ అంటారు.
•గుండ్రపు ధాన్యాగారం
బన్వాలి:
•నది - సరస్వతి (లేదా) రంగోయి
•ప్రదేశం- హర్యానా (హిస్సార్ జిల్లా)
•త్రవ్వినది - ఆర్.ఎస్.బిస్త్ 1973
•కుమ్మరి చక్రము
•అత్యధికంగా బార్లీ అవశేషాలు
•పులి ముద్రిక
•పూసల తయారీ పరిశ్రమకు ప్రసిద్ధి
రోపార్:
•నది. - సట్లేజ్
•ప్రదేశం - పంజాబ్
•త్రవ్వినది - వై.డి.శర్మ 1955-56
•యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తానుపెంచుకున్న కుక్కలను కూడా పూద్చేవారు.
ధోలావీర:
•గుజరాత్‌లో ఉంది.
•దీన్ని ఆర్.ఎన్.బిస్త్ తవ్వాడు. 1990
•ఈ వట్టణాన్ని 3 భాగాలుగా వర్గీకరించారు. (ఎగువ, మధ్య, దిగువ)
•ఏకశిల స్తంభాలు లభ్యమయ్యాయి
•10 పెద్దగుర్తులతో హరప్పా లిపి యొక్కముద్రిక లభ్యమైంది
•నీటి రిజర్వాయర్
సుర్కటోడా:
•ఇది గుజరాత్‌లో ఉంది.
•ఇచ్చట జగవతిజోషి త్రవ్వకాలు జరిపాడు. 1927
•గుర్రపు అవశేషాలు లభించాయి
•కుండలలో మృతదేహాలను పూడ్చుట అనేది ఉంది
కోట్‌డిజి:
•పాకిస్తాన్ సింధ్‌లో ఉంది. ఇచ్చట క్యూరే త్రవ్వకాలు జరిపాడు. 1955
•రాతి బాణాలు లభ్యమయ్యాయి.
రంగపూర్:
•నది - భదర్
•త్రవ్వినహడు - ఎం.ఎస్. వాట్స్ 1930
•వరి అవశేషాలు లభ్యమయ్యాయి.
•సింధు నాగరికత యొక్క అంచు ప్రాంతాలు
•ఉత్తరాగ్ర ప్రాంతము - గుమ్లా(లేదా) మండా, (పాములను పూజించేవారు)
•దక్షిణాగ్ర - దైమాబాద్ (మహారాష్ట్ర) (గేదె, ఏనుగు, రథ రాగి విగ్రహాలు లభ్యమయ్యాయి)
•తూర్పు అగ్ర ప్రాంతము - ఆలంఘిర్‌పూర్ (యూ.పి.)
•పశ్చిమాగ్ర ప్రాంతము - సుట్కాజెండర్ (సింధ్) (దషక్ నది తీరాన ఉంది)
•హరప్పా నాగరికత వైశాల్యము -1.3 మిలియన్ల చ.కి.మీ.
సింధు నాగరికత ఆవిర్భావ సిద్ధాంతాలు:
సుమేరియన్ సిద్ధాంతం - మార్చిమర్ వీలర్
స్వదేశీ సిద్ధాంతం - ఎ ఘోష్
బెలూచిస్థాన్ సిద్ధాంతం - ప్రొఫెసర్ రఫీక్
బెలూచిస్తాన్‌లో 5 సంస్కృతులు ఉందేవి. అవి
1. షాహితుంప్
2. జోబ్
౩. క్వెట్టా
4 నల్
5. కుల్లీ
సింధు నాగరికత పతనానికి కారణాలు : (క్రీపూ. 1750 నుంచి)
1) వరదలు
2) ఆర్యుల దండయాత్ర
3) థార్ ఎడారి విస్తరణ
4) సారవంతమైన భూములు అంతమగుట
5) భూకంపాలు
6) అగ్ని ప్రమాదాలు (ఉదా॥ కోట్‌డిజి అగ్నిప్రమాదం కారణంగా ,అంతరించింది)
సింధు నాగరికతలోని పట్టణాల నిర్మాణము ప్రస్తుతం చండీఘడ్‌లోని పట్టణ నిర్మాణాలతో పోలిఉంటుంది.
గుజరాత్‌లో కోతిని పూజించారు.
నట్వర్ జా హరప్పా లిపిని అర్ధం చేసుకొనుటకు పరిశోధనలు చేశాడు.
సింధు నాగరికత ప్రజలకు గుర్రం, ఇనుము గురించి తెలియదు.
* సింధు నాగరికతను నిర్మించింది - ద్రావిడులు.
* సింధు నాగరికత కాలం క్రీ.పూ.2500 - క్రీ.పూ.1750.
* 1921 - 22లో తొలిసారిగా సింధు నాగరికత అవశేషాలు వెలుగు చూశాయి.
* 1922లో హరప్పా వద్ద దయారాం సహాని, మొహెంజొదారో వద్ద ఆర్.డి.బెనర్జీ తవ్వకాలు జరిపారు.
* సింధు నాగరికత వెలికితీతకు కారకుడు - సర్ జాన్ మార్షల్.
* హరప్పా, మొహెంజొదారో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాయి.
* హరప్పా రావి నదీతీరంలో పంజాబ్ రాష్ట్రంలోని మౌంట్ గోమరి జిల్లాలో ఉంది.
* మొహెంజొదారో సింధు నది ఒడ్డున సింధు రాష్ట్రంలోని లార్ఖాన జిల్లాలో ఉంది.
* కాళీభంగన్ రాజస్థాన్‌లో ఉంది. ఎ.ఘోష్ ఇక్కడ తవ్వకాలు జరిపారు.
* కాళీభంగన్ అంటే కాలిన నల్లని గాజులు అని అర్థం.
* మొహెంజొదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం.
* లోథాల్ గుజరాత్‌లో ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిపించింది - ఎస్.ఆర్.రావు.
* సింధు తవ్వకాల్లో బయటపడిన తొలి పట్టణం - హరప్పా
* హరప్పాలో 6 చిన్న ధాన్యాగారాలు, రాయితో చేసిన గడ్డం ఉన్న పురుషుడి బొమ్మ, కార్మికుల నివాస గృహాలు, ఎక్కాగా పిలిచే ఎడ్లబండి లభించాయి.
* మొహెంజొదారోలో మహాస్నానవాటిక, కంచుతో చేసిన నాట్యగత్తె విగ్రహం, అతిపెద్ద ధాన్యాగారం లభించాయి.
* సింధు నాగరికత కట్టడాలన్నింటిలోకి పెద్దదైన అనేక స్తంభాలున్న సమావేశపు హాలు బయటపడిన ప్రాంతం - మొహెంజొదారో
* నాగలిచాళ్ల ఆనవాళ్లు, కాలిన మసిగుడ్డ అవశేషాలు లభించిన ప్రాంతం - కాళీభంగన్
* రాతివాడకం కనిపించిన ఏకైక సింధు పట్టణం - ధోలవీర
* గుర్రపు ఎముకల అవశేషాలు లభించిన ప్రాంతం - సుర్కటోడా
* కోటలేని ఏకైక సింధు పట్టణం - చన్హుదారో
* సిరా సీసా (Ink - Well) కనిపించిన పట్టణం - చన్హుదారో
* పూసల పరిశ్రమ ఆనవాళ్లు లభించిన ప్రాంతాలు - లోథాల్, చన్హుదారో
* వరిపంట ఆనవాళ్లు లభించిన పట్టణాలు - రంగపూర్, లోథాల్
* సింధు ప్రజల ప్రధాన ఓడరేవు - లోథాల్
* రక్షణ కుడ్యంగా రాతిగోడ ఉన్న ఏకైక నగరం - సుర్కటోడ
* మధ్య పట్టణం ఉన్న ఏకైక నగరం - ధోలవీర
* సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత
* సింధు ప్రజల కుటుంబ అధిపతి - తల్లి (మాతృస్వామిక వ్యవస్థ)
* సింధు ప్రజల ప్రధాన వృత్తి - వ్యవసాయం
* ప్రధాన పంటలు - గోధుమ, బార్లీ * ప్రధాన దైవం - అమ్మతల్లి, ప్రధాన పురుషదైవం - పశుపతి
* ప్రపంచంలో తొలిసారిగా పత్తిని పండించింది - సింధు ప్రజలు
* తొలిసారిగా కాల్చిన ఇటుకలను వాడింది - సింధు ప్రజలు
* ప్రధాన వీధులు ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉండేవి.
* తూర్పు ఎత్తైన ప్రాంతాల్లో ఉండే భవనాలు - ప్రభుత్వ భవనాలు
* పశ్చిమ ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవి - కోటలు, దుర్గాలు
* సామాన్యుల గృహాలు తూర్పు పల్లపు ప్రాంతాల్లో ఉండేవి.
* సింధు పట్టణాల్లో రోడ్ల వెడల్పు (వీధుల వెడల్పు) 3 - 10 మీటర్లు.
* పెద్దవీధులు 34 అడుగుల వెడల్పుతో ఉంటే, చిన్నవీధులు 9 అడుగుల వెడల్పుతో ఉండేవి.
* సింధు ప్రజల లిపి - బొమ్మల లిపి
* సింధు లిపి రాసే విధానం - సర్పలేఖనం
* సింధు లిపిలో మొదటివరుస ఎడమ నుంచి కుడికి, రెండో వరుస కుడి నుంచి ఎడమకు ఉండేది (సర్పలేఖనం).
* సింధు ప్రజలు పూజించిన జంతువు - మూపురం ఉన్న ఎద్దు
* పూజించిన చెట్టు - రావిచెట్టు
* పూజించిన పక్షి - పావురం
* ఎక్కువగా ఉపయోగించిన లోహాలు - రాగి, వెండి
* సింధు ప్రజలకు తెలియని లోహం - ఇనుము
* భారతదేశంలో తొలిసారిగా ఇనుమును ఆర్యులు 1500 BC లో ఉపయోగించారు.
* సింధు ప్రజలకు తెలియని జంతువు - గుర్రం
* గుర్రం ఎముకలుగా భావిస్తున్న ఆనవాళ్లు సుర్కటోడాలో లభించాయి.
* వీరి కాలంనాటి ముద్రికలను బంకమన్ను, దంతం, స్టిటైట్‌రాయితో తయారుచేశారు.
* సింధు ప్రజలు ఎక్కువగా మెసపటోమియా (ఇరాక్)తో విదేశీ వ్యాపారం నిర్వహించారు.
* బంగారాన్ని కోలార్, అనంతపురం నుంచి దిగుమతి చేసుకునేవారు.
* రాగిని రాజస్థాన్, బెలుచిస్థాన్‌ల నుంచి దిగుమతి చేసుకునేవారు.
* వెండిని అఫ్గనిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
* తగరాన్ని బిహార్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
* పర్షియా (ఇరాన్) నుంచి పచ్చలు దిగుమతి చేసుకునేవారు.
* సింధు, మెసపటోమియా రాజ్యాల మధ్య ప్రధాన వాణిజ్య కేంద్రం - మెలూహ
* సింధు నాగరికత కాలం నాటి ఎద్దుబొమ్మ ముద్రిక గురించి 1875 లోనే వ్యాసం రాసిన చరిత్రకారుడు - అలెగ్జాండర్ కన్నింగ్‌హాం
* సింధు లిపి నుంచే తమిళ భాష పుట్టింది అన్నది - ఫాదర్ హీరాస్
* సింధు లిపి నుంచే బ్రాహ్మీ లిపి పుట్టింది అన్నది - కన్నింగ్ హాం
* ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమైందనే సిధ్ధాంతాన్ని ప్రతిపాదించినవారు - వీలర్, గోర్డన్ చైల్డ్
* సింధు నాగరికతపై రోమిలా థాపర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు:
1) సింధు నాగరికత మూడు దశలు/అంచెలు ఉన్నాయి.
2) సింధు ప్రజలకు గుర్రం తెలియదు.
3) సింధు ప్రజలు వరిని పండించేవారు.
* 'సింధు ప్రజల కాలంలో వరిసాగు లేదు' అన్నది - ఎ.ఎల్. భాషం.
* 'సింధు ప్రజలు యోని - లింగ పూజ చేసేవారు' అన్నది - సర్‌జాన్ మార్షల్.
* సర్ జాన్ మార్షల్ యోని - పూజ సిద్ధాంతాన్ని తిరస్కరించింది - ఎఫ్.డేల్స్.
* భారతదేశంలో అధిక సింధు నాగరికత పట్టణాలు బయటపడిన రాష్ట్రం - గుజరాత్.
* సింధు ముద్రికలపై (270) అధికంగా ముద్రించిన జంతువు - వృషభం.
* కాల్చిన మట్టి బొమ్మలను టెర్రాకోట బొమ్మలుగా పేర్కొంటారు.
* సతీసహగమన ఆచారాన్ని సూచించే ఆనవాళ్లు లభించిన ప్రాంతం లోథాల్.
* టెర్రాకోట బొమ్మలపై కనిపించని జంతువు ఆవు.
* సింధు కాలంనాటి కుండలు ఎక్కువగా ఎరుపు రంగులో ఉండేవి.
* చదరంగం ఆటకు సంబంధించిన ఆనవాళ్లు లభించిన ప్రాంతం - లోథాల్.
* నాటి ప్రధాన రవాణా సాధనం ఎడ్లబండి.
* నేసిన నూలు వస్త్రం ముక్క (మసిబట్ట) లభించిన ప్రాంతం కాళీభంగన్.
* ఇంగ్లిష్ బాండ్‌గా పిలిచే తాపీ పనిని ప్రవేశపెట్టింది సింధు ప్రజలు.
* స్త్రీలు పెదాలకు రంగులు (లిప్‌స్టిక్) వాడేవారని పేర్కొన్న చరిత్రకారుడు - ఆర్.సి.మజుందార్.
* సింధు ప్రజలు లాపిజ్‌లాజులి అనే ప్రత్యేక రాతిని ఉత్తర అఫ్గానిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
* నటరాజ విగ్రహాన్ని పోలిన రాతి విగ్రహం లభించిన ప్రాంతం హరప్పా.
* స్త్రీల మర్మాంగాలను పోలిన రాళ్లు హరప్పా పట్టణంలో లభించాయి.
* ఏనుగును మచ్చిక చేసుకున్నట్లు గుజరాత్ ప్రాంతంలో ఆధారాలు లభించాయి.
* జంతు బలి అవశేషాలు లభించిన ప్రాంతం కాళీభంగన్.
* పులిబొమ్మను పోలిన జంతువు ఉన్న టెర్రాకోట ముద్రిక లభించిన ప్రాంతం బన్వాలి.
* సింధు నాగరికతను నిర్మూలించిన వారు ఆర్యులు.
ALSO READ:
ఆర్య నాగరికత
క్రీ.పూ.6వ శతాబ్దం పరిస్థితులు
జైన మతం
బౌద్ద మతం

ముఖ్యాంశాలు
* తొలి భారతీయ, మూలభారతీయ నాగరికతను, సింధు నాగరికత అంటారు.* సింధు నాగరికతను నిర్మించింది - ద్రావిడులు.

No comments:
Post a Comment