👉🏻బాదామి చాళుక్యుల జన్మస్థలం - హిరణ్య (కడప, కర్నూలు)
👉🏻వీరు త్రిలోచన పల్లవులచే ఓటమి పాలై జన్మస్థలాన్ని విడిచి పెట్టారు.
👉🏻వీరు మొదట ఇక్ష్వాకులు మరియు వాకాటకుల వద్ద అధికారులుగా ఉండేవారు
👉🏻వాకాటక రాజ్యం విష్ణుకుండినుల రాజ్యంలో విలీనమైన తర్వాత విష్ణుకుండినులు సామంతులుగా ఉన్నారు
👉🏻తదనంతరం పశ్చిమ దిశలో బాదామి వైపు పయనించి అక్కడ స్వతంత్ర రాజ్యం స్థాపించారు
👉🏻బిల్హణుని 'విక్రమాంక దేవ చరితం' ప్రకారం వీరు అయోధ్య ఇక్ష్వాకు వంశస్తులు
👉🏻వీరి మూల పురుషుడు జయసింహ వల్లభుడు
👉🏻జయసింహ వల్లభుని మనవడు 1వ పులకేశి
మొదటి పులకేశి (క్రీ.శ.535 - 566)
👉🏻ఇతను రణరాగుడు ని కుమారుడు. స్వతంత్ర చాళుక్య రాజ్య స్థాపకుడు
👉🏻చాళుక్య వంశంలో ప్రథమంగా 'మహారాజ' బిరుదును ధరించింది ఇతనే
👉🏻ఇతని శాసనం ఒకటి ఏలేశ్వరం లో లభించింది కాబట్టి ఇతని రాజ్యం నల్గొండ వరకు విస్తరించింది అని చెప్పవచ్చును.
కీర్తి వర్మ (క్రీ.శ. 566 - 597)
👉🏻ఇతను కొంకణ ప్రాంతాన్ని ఏలిన మౌర్యులు, బనవాసి కదంబులను, బళ్లారిని ఏలిన నలవంశీయులను ఓడించి కొంకణం వరకు రాజ్యాన్ని విస్తరించాడు.
👉🏻ఇతను మొదటి పులకేశి కుమారుడు
మంగలేశుడు (క్రీ.శ. 598 - 609)
👉🏻ఇతను కీర్తి వర్మ తమ్ముడు
👉🏻ఇతనికి పరమ భాగవత అనే బిరుదు కలదు
రెండవ పులకేశి (క్రీ.శ. 609 - 642)
👉🏻ఇతను పశ్చిమ చాళుక్యులలో అగ్రగణ్యుడు. ఇతను దక్షిణ భారతదేశంలో కూడా అగ్రగణ్యుడు.
👉🏻నాటి ఉత్తర భారతదేశంలో 'హర్షుడు' ని ఓడించి యావత్ భారతదేశంలోనే ప్రథముడిగా నిలిచాడు. దీని గురుంచి అయ్యావోలు శాసనం తెలుపుతుంది.
👉🏻ఇతని యొక్క బిరుదు 'పరమేశ్వర'
👉🏻పల్లవుల రాజధాని 'కాంచీపురం' దాకా వెళ్లి 'పుల్లలూర్' వద్ద జరిగిన ఘోర యుద్ధంలో పల్లవ మహేంద్రవర్మను ((క్రీ.శ. 600 - 630) ఓడించాడు
👉🏻మొదటి నరసింహ వర్మ ((క్రీ.శ.630-668) కాలంలో పులకేశి పల్లవుల చేతిలో మరణించాడు. నరసింహవర్మ బిరుదు వాతాపికొండ.
👉🏻ఇతని ఆస్థానానికి పర్షియా చక్రవర్తి 'ఖాస్రూ' ను తన రాయబారిగా పంపాడు.
👉🏻చైనా యాత్రికుడు 'హ్యుయాన్ త్సాంగ్' (క్రీ.శ.641 లో దర్శించాడు.
విక్రమాదిత్యుడు (క్రీ.శ. 642-680)
వినయాదిత్యుడు (క్రీ.శ.680-696)
👉🏻ఇతను గంగరాజు సేనల చేతిలో 'విలందే' యుద్ధంలో మరణించాడు.
విజయాదిత్యుడు (క్రీ.శ.696-733)
👉🏻గంగ-యమునా తోరణాన్ని పల ధ్వజాన్ని తమ అధికార చిహ్నంగా స్వాధీన పరుచుకున్నాడు.
రెండవ విక్రమాదిత్యుడు (క్రీ.శ.733-744)
👉🏻ఇతనికి సమకాలీనుడు రెండవ నందివర్మ ((క్రీ.శ.695-722 పల్లవవర్మ అనే బిరుదు కలదు)
రెండో కీర్తివర్మ (క్రీ.శ.745-752)
👉🏻ఇతను పశ్చిమ చాళుక్యులలో ఆఖరివాడు.
శిల్పకళ:
👉🏻బాదామి చాళుక్యులు వేసర అనే శిల్పకళను ప్రవేశపెట్టారు
👉🏻ద్రవిడ శిల్పకళ(విమాన శిల్పకళ) మరియు బౌద్ధ శిల్పకళ మిశ్రమాన్ని వేసర శిల్పకళ అంటారు
👉🏻వీరు వేసర శిల్పకళలో 90 దేవాలయాలు నిర్మించారు
👉🏻వీటిలో 70 దేవాలయాలు ఐహోల్‌లో ఉన్నాయి. 10 దేవాలయాలు బాదామిలో, 10 దేవాలయాలు పట్టడిగల్‌లో ఉన్నాయి
👉🏻పట్టడిగల్‌లో ప్రధాన దేవాలయాలు - పాపనాథ, విరూపాక్ష దేవాలయాలు
👉🏻ఆలంపురంలో నవబ్రహ్మ, జోగులాంబ ఆలయాలు వీరి కాలం నాటివే
👉🏻కృష్ణా, తుంగభద్ర నదుల కలయిక వద్ద నిర్మించబడిన సంగమేశ్వర ఆలయం కూడా వీరి కాలం' నాటిదే

No comments:
Post a Comment