హర్షవర్ధనుడు(క్రీ.శ. 606-647)
👉🏻హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు.
👉🏻ఇతని తండ్రి ప్రభాకర వర్ధనుడు, సోదరుడు రాజ్యవర్థనుడు, సోదరి రాజశ్రీ.
👉🏻ప్రభాకర వర్ధనుడి మరణానంతరం రాజ్యవర్ధనుడు ధానేశ్వర్‌కు పాలకుడైనాడు. సోదరి రాజశ్రీని కనోజ్‌రాజు గృహవర్మన్‌కు ఇచ్చి వివాహం చేశారు.
👉🏻దేవగుప్తుడు గౌడ శశాంకుని సహాయంతో కనోజ్‌పై దాడి చేసి గృహవర్మన్‌ను హతమార్చాడు. రాజశ్రీ మధ్య భారతదేశ అడవులకు పారిపోయింది.
👉🏻రాజశ్రీని మధ్య భారతదేశ అడవుల్లో బౌద్ధ సన్యాసి దివాకర మిత్రుని ఆశ్రయం పొందింది.v 👉🏻ఈ విషయం తెలుసుకున్న రాజ్యవర్థనుడు ధానేశ్వర్ నుండి బయలుదేరి కనోజ్‌పై దాడిచేసి దేవగుప్తడుని తరిమివేశాడు.
👉🏻తిరుగు ప్రయాణం చేస్తున్న రాజ్యవర్థనుడిపై గౌడ శశాంకుడు హఠాత్తుగా దాడిచేసి అతనిని హతమార్చాడు.
👉🏻క్రీ.శ. 606లో 16 సం॥ల వయసులో హర్షవర్ధనుడు ధానేశ్వర్‌కు రాజు అయ్యాడు. (బాని లేదా బందీ అనే ప్రధాని సలహా మేరకు పాలకుడయ్యాడు)
👉🏻హర్షవర్దనుడు మొదటగా తన సోదరి రాజశ్రీను మధ్య భారతదేశ అడవుల నుండి కాపాడాడు.
👉🏻హర్షవర్ధనుని బిరుదులు -
1) 3వ అశోకుడు
2) శిలాదిత్య
3) ఉత్తరాపధస్వామి
👉🏻ఇతను ప్రియదర్శిని, నాగానందం, రత్నావళి అనే పుస్తకాలను రచించాడు.
👉🏻ఇతని ఆస్థాన కవి మరియు చరిత్రకారుడైన బాణభట్టుడు హర్షచరిత్రం, కాదాంబరి, పార్వతీ పరిణయం అనే పుస్తకాలను రచించాడు.
👉🏻క్రీశ. 629లో చైనా యాత్రికుడు 'హ్యూయాన్‌త్సాంగ్' హర్షవర్ధనుని ఆస్థానాన్ని సందర్శించాడు. ఇతను సి-యు-కి అనే పుస్తకాన్ని రచించాడు.
👉🏻60 రోజుల్లో కోతకొచ్చే వరి పంట, పరియాత్ర(బైరట్ లో సాగు చేయబడినట్లుగా హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు. మగధ ప్రాంతంలో సువాసననిచ్చే బియ్యాన్ని పండించారు. వరి, గోధమ, చెరకు పండించినట్లు భానుడు తెలిపాడు.
👉🏻మయూర -'అష్టక' మరియు 'సూర్య శతకము'ను రచించారు.
👉🏻హర్షుడు బౌద్ధ మతాన్ని పోషించాడు. ప్రతీ 5 సం॥లకు ఒకసారి హర్షుడు 'మహామోక్ష పరిషత్'లను ప్రయాగలో జరిపించేవాడు(మొత్తం 6సార్లు నిర్వహించాడు). తాను 5 సం॥లలో సంపాదించిన సొమ్మును ఈ మహామోక్ష పరిషత్‌లో పేదలకు పంచేవాడు. 👉🏻సర్వమత సమ్మేళనమును కనోజ్ వద్ద నిర్వహించాడు. ఈ సభకు హ్యాయంగ్‌త్సాంగ్ అధ్యక్షత వహించాడు.v 👉🏻ఈ సభలోనే బుద్ధుని యొక్క బంగారు విగ్రహం రూపొందించబడింది.
👉🏻బౌద్ధ మతాన్ని విదేశాలలో వ్యాప్తి చేయుటకు కూడా నిర్ణయం తీసుకొనబడింది.
👉🏻హర్షుడు బుద్దుడి పళ్లను (Teeth) కాళ్మీర్ నుండి తీసుకొచ్చాడు.
👉🏻హర్షుడు సిర్పూర్‌లో లక్ష్మణుడి దేవాలయమును ఇటుకలతో నిర్మించాడు.
👉🏻హర్షుడు ఈ క్రింది శాసనాలను వేయించాడు
1) సోంపట్
2) మధుబని
3) బన్సాకారి
👉🏻గౌడ శశాంకుడు మరణించిన తర్వాత హర్షుడు తన రాజధానిని ధానేశ్వర్ నుంచి కనోజ్‌కు క్రీ.శ. 621లో మార్చాడు.
👉🏻నలంద విశ్వవిద్యాలయమును ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ విశ్వవిద్యాలయంగా మార్చాడు.
👉🏻హ్యుయాంగ్‌త్సాంగ్ తన పుస్తకం సి-యు-కి లో నలంద విశ్వవిద్యాలయం గురించి వివరించాడు.
👉🏻హర్షుడు నలంధ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కొరకై మొట్టమొదటిసారిగా పోటీ పరీక్షలను ప్రవేశపెట్టాడు.
👉🏻హర్షుని తర్వాత కనోజ్ పాలకుడు -అర్జునుడు. ఇతని కాలంలో వాంగ్‌త్సి కనౌజ్‌ను సందర్శిరిచాడు.
👉🏻వాంగ్‌త్సిను అర్జునుడు అవమానించాడు. దీంతో వాంగ్‌లత్సి అర్జునుడిని ఓడించి తనతోపాటు చైనాకు తీసుకుపోయాడు.
👉🏻కనోజ్‌ను పాలించిన చివరి గొప్ప పాలకుడు -యశోవర్మన్
👉🏻యశోవర్మన్ కాలంలోని భవభూతి ఈ క్రింది పుస్తకాలను రచించాడు.
1) ఉత్తర రామ చరిత
2) మాలతీ మాధవన్
3) మహావీర చరిత
👉🏻ఇతని ఆస్థానంలోనే వకపతిరాజు 'గౌడవాహో' అనే పుస్తకాన్ని రచించాడు. (గౌడవాహో-గౌడ శశాంకుని మరణం).
👉🏻గౌడశశాంకుడు బోధి వృక్షమును నరికివేశాడు.

No comments:
Post a Comment