ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాం 2025 ను ప్రకటించింది. ఈ అవకాశం చిత్తూరు, తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అభ్యర్థులకే అందుబాటులో ఉంది.
🔹 APSRTC Apprenticeship 2025 – ముఖ్యమైన వివరాలు
-
సంస్థ పేరు: Andhra Pradesh State Road Transport Corporation (APSRTC)
-
పోస్టు పేరు: Apprentice
-
అర్హత: ITI Pass (NCVT/SCVT)
-
జిల్లాలు: Chittoor, Tirupati, SPSR Nellore, Prakasam
-
మొత్తం ఖాళీలు: 281
📌 APSRTC Apprentice ఖాళీల వివరాలు
-
డీజిల్ మెకానిక్ (Diesel Mechanic): 192
-
మోటార్ మెకానిక్ (Motor Mechanic): 11
-
ఎలక్ట్రీషియన్ (Electrician): 46
-
వెల్డర్ (Welder): 6
-
పెయింటర్ (Painter): 4
-
మెషనిస్ట్ (Machinist): 1
-
ఫిట్టర్ (Fitter): 18
-
సివిల్ (Civil): 3
-
మొత్తం ఖాళీలు: 281
📅 APSRTC Apprenticeship 2025 – ముఖ్యమైన తేదీలు
-
చివరి తేదీ (Last Date): అక్టోబర్ 4, 2025
-
డాక్యుమెంట్ ధృవీకరణ: తేదీ త్వరలో ప్రకటించబడుతుంది
-
డాక్యుమెంట్ పోస్టు పంపే చివరి తేదీ: అక్టోబర్ 6, 2025
📝 APSRTC Apprenticeship దరఖాస్తు ప్రక్రియ
-
అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి.
-
రిజిస్ట్రేషన్ తరువాత Login అవ్వాలి.
-
మీరు అప్రెంటిస్‌షిప్ చేయదలిచిన జిల్లా (Chittoor, Tirupati, SPSR Nellore, Prakasam) ను ఎంచుకోవాలి.
-
APSRTC District ఎంపిక చేసి, ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి.
📍 డాక్యుమెంట్ ధృవీకరణ వివరాలు
-
స్థలం: Zonal Staff Training College, APSRTC, Kakutur, Nellore
-
రుసుము: ₹100 + GST ₹18
-
తరలివెళ్లవలసిన పత్రాలు: ఒరిజినల్ సర్టిఫికెట్లు + ఒక సెట్ జిరాక్స్
📮 పోస్టు ద్వారా పంపాల్సిన చిరునామా
Principal,
Zonal Staff Training College,
Kakutur, Venkachalam Mandal,
SPSR Nellore District – 524320
పంపవలసిన పత్రాలు (Xerox Copies):
-
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రొఫైల్
-
Apprenticeship Registration Number (ARN)
-
SSC మార్క్స్ మెమో
-
ITI కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో
-
NCVT సర్టిఫికెట్
-
కుల ధృవీకరణ (SC/ST/BC)
-
వికలాంగుల ధృవీకరణ (అవసరమైతే)
-
మాజీ సైనికోద్యోగుల పిల్లల ధృవీకరణ (అవసరమైతే)
-
NCC / Sports Certificates (అవసరమైతే)
-
ఆధార్ కార్డు (E-KYC తప్పనిసరి)
-
పూర్తిగా నింపిన Resume
No comments:
Post a Comment